లాక్‌డౌన్‌తో నెలరోజులుగా గుహలోనే...
ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో దేశం లాక్డౌన్ పకటించడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా విహార యాత్ర కోసం వచ్చిన విదేశీయుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. లాక్ డౌన్ వల్ల ఆరుగురు విదేశీయులు నెల రోజులుగా రిషికేశ్‌లోని లక్ష్మణ్ జూలా ప్రాంతంలో గంగా ఒడ్డున ఉన్న ఒక గుహలోనే …